# Prime Minister Scholarship Scheme (PMSS) Eligible Courses List 2026
Prime Minister Scholarship Scheme (PMSS)కి eligible అయ్యే courses ఏవి? ఈ scholarshipకి గుర్తింపు పొందిన Professional / Technical Degree Courses, వాటి course duration, అలాగే courseకి ఉండాల్సిన Government Regulatory Body Approval / Recognition గురించి ఈ articleలో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
PMSS Scholarship కోసం అన్ని courses eligible కావు. Course type, duration మరియు సంబంధిత regulatory body నుంచి ఉన్న approval / recognition ఆధారంగా eligibility ఉంటుంది.ఈ articleలో PMSS Eligible Courses List 2026, ప్రతి course పేరు, course duration, అలాగే అవసరమైన approval / recognition detailsను సులభంగా అర్థమయ్యేలా వివరించాం.